తైవాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 9:28గంటల సమయంలో తూర్పు తైవాన్‌లోని హౌలైన్ సిటీకి సమీపంలోని ఓ సొరంగంలో రైలు పట్టాలు తప్పి ఇరుక్కుపోయింది. కొండ ప్రాంతంలోని మార్గం నుంచి ఓ కారు సొరంగ మార్గం ముందున్న రైల్వే పట్టాలపై పడింది. దీంతో పట్టాలపై ఉన్న కారును రైలు ఢీ కొట్టి సొరంగంలోకి ఈడ్చుకెళ్లింది. #Covid19 #TaiwanExpress #Covid19Vaccine #Lockdown #PMModi #Maharashtra #ImranKhan #JoeBiden