BJP national vice president D.K. Aruna lashed out at TRS Govt And Slams KCR #Telangana #CAGreport #Budget2021 #BJPnationalvicepresidentDKAruna #taxpayers #Indiaeconomy #agriinfrastructure #ImposeNewTaxes #Coronavaccines తెలంగాణా అప్పుల్లో ఉందని, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు అని అలాగే అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ తప్పుడు సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు