Covid-19 positive cases continue to grow in Telangana. The State reported 412 new positive cases on Tuesday. So in this context Minister Etela Rajendar comments on covid-19 cases increasing in Telangana. #Covid19 #EtelaRajendar #Telangana #Covid19CasesInTelangana #CMKCR #Covid19CasesInIndia తెలంగాణలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.