Ahmedabad's Motera stadium is about to host seven worldwide matches on the trot, ranging from the third Test between India and England that begins from February 24. #IndVsEng2021 #IndVsEng3rdTest #MoteraStadium #AhmedabadMoteraStadium #AhmedabadStadium #RishabPanth #ViratKohli #RohitSharma #KevinPietersen #HardhikPandya #Cricket #TeamIndia దేశ క్రికెట్ అభిమానులకు సంతోషాన్నిచ్చే మరో తీపి కబురు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతేరా స్టేడియం టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నది. మరో నాలుగు రోజుల్లో (24వ తేదీన) మోతేరాలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది.