India vs England: Twitter reacts after Michael Vaughan’s another crazy comment on the Chennai pitch #IndiavsEngland2ndTest #AxarPatelfivewickethaul #IndiabeatEnglandby317runs #MichaelVaughan #MichaelVaughancommentonChennaipitch #ShaneWarne #INDvsENG #RavichandranAshwin #RavichandranAshwin5thTestcentury #RohitSharma #AjinkyaRahane #ViratKohlimostducks #RavichandranAshwinrecords ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌పై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా ఈ మాజీ క్రికెటర్‌పై సెటైర్లు పేల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెకండ్ టెస్ట్‌లో భారత జట్టు ఆధిపత్యాన్ని మైకేల్ వాన్ జీర్ణించుకోలేకపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు. అయితే సెకండ్ టెస్ట్ పిచ్‌పై వాన్ సెటైర్లు పేల్చడమే అభిమానుల ఆగ్రహానికి కారణం.