Panchayat Elections results to be revealed soo.. #AndhraPradesh #Ysrcp #Ysjagan #PanchayatElections ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) తొలివిడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది.