The Congress party leaders are outraged over the union budget allocations to telangana state, and said the budget only for the states which are going for elections . #UnionBudget2021 #PonnalaLakshmaiah #Telangana #KCR #AgriInfraCess #Budget2021 #AgricultureInfrastructure #agriculturecredittarget #AgriInfrastructureFund #AatmanirbharBharatKaBudget #IncomeTaxRateSlabChange #FinanceMinisterNirmalaSitharaman #UnionBudget2021LiveUpdates #AatmanirbharPackage #Coronavaccines #SwachhBharat2 #Budget2021CheaperCostlierItems #Indiaeconomy ఉపాధి రంగాన్ని కాపాడడానికి ఎక్కడా బడ్జెట్లో కేటాయింపులు లేవని, పేదింటి బడ్జెట్ అని చెప్పిన పేద వారికి సంబంధించిన రాయితీలు ఎక్కడా కనిపించలేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో చాలా పెద్దదని పేర్కొన్న పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్ మెట్రో పొడిగింపుకు, విస్తరణకు కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. దేశంలో ఇంత క్లిష్ట పరిస్థితులు ఉంటే అరవై నాలుగు వేల కోట్లు హెల్త్ కు కేటాయిస్తే సరిపోతుందా అని ప్రశ్నించిన పొన్నాల లక్ష్మయ్య త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల చుట్టూనే బడ్జెట్ ఉందంటూ విమర్శించారు.