తమిళనాడులో ఈసారి పొంగల్ పండుగ రాజకీయంగానూ కీలకంగా మారింది. ఎన్నడూ లేనిది జాతీయ నేతలంతా తమిళగడ్డపై పండుగను జరుపుకొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ రావ్ భాగవత్ తమిళనాడులోనే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. #MohanRaoBhagwat #AssemblyPolls #Pongal #Sankranthi #TamilNadu