IPL 2021 : Chennai Super Kings are likely to move on Kedar Jadhav as he looks set to be released ahead of the IPL 2021 auction.#IPL2021#IPL2021Auction#ChennaiSuperKings#CSK#KedarJadhav#MSDhoni#SureshRaina#HarbhajanSingh#ImranTahir#PiyushChawla#Cricket#TeamIndiaఐపీఎల్-2020లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను విడిచిపెట్టాలని ఆ ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫామ్‌లేమితో సతమతమైన జాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2020లో మొత్తం 8 మ్యాచ్‌లాడిన కేదార్ జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో కలిపి కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. దీంతో కేదార్ ను విడిచిపెట్టడానికి చెన్నై ఫ్రాంచైజీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2018 మెగా వేలంలో జాదవ్‌ను తొలిసారిగా రూ .7.8 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.