Janasena Chief Pawan Kalyan slams AP Government over temples issue, and made comments on AP CM YS Jagan Mohan Reddy.#PawanKalyan#APCMJagan#TemplesInAP#APGovernment#AndhraPradeshజనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సర్కారుపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిమీదా విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం స్థాయికి తగని మాటలు జగన్ మాట్లాడుతున్నారని చెప్పిన పవన్, గెరిల్లా వార్ ఫేర్ అంటూ జగన్ రెడ్డి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నారని ఆరోపించారు. ఆయన తలుచుకుంటే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అవుతారని పవన్ చెప్పుకొచ్చారు.