India Vs Australia : Rohit Sharma, Rishabh Pant among Indian cricketers in possible bio-bubble breach; BCCI, CA alerted. Rohit Sharma, Rishabh Pant, Shubman Gill and a few other Indian players have been accused of breaching bio-secure bubble protocols. #CricketAustralia #Teamindia #RohitSharma #Rishabhpant #Pant #NavdeepSaini #Isolation #ShubmanGill #Prithvishaw #Indiavsaustralia #Indvsaus #Sydneytest #Melbourne #Bcci మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన విజయం సాధించి మంచి ఊపులో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదుగురు ఇండియన్ క్రికెటర్లు ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, పృథ్వి షా, నవ్‌దీప్ సైనీ, రిషబ్ పంత్‌లు ఐసోలేషన్లోకి వెళ్లారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే వీరిని ఐసోలేషన్లోకి పంపామని సీఏ చెప్పింది.