IND VS AUS Boxing Day Test: India registered a famous overseas victory on Tuesday in Melbourne to level the four-match Test series.Here are some records created for India after a memorable win #INDVSAUSBoxingDayTest #RavindraJadejacatch #52ndAwayTestvictory #AustraliavsIndiaTestsatMCG #AjinkyaRahane #AshwinBumrahShines #IndiaTestwinsinAustralia #MatthewWade #MarnusLabuschagne #AshwinRavichandran #AustraliavsIndia #MohammedSiraj #JaspritBumrah #MCG #MitchellStarc ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 8 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ పలు రికార్డులను సొంతం చేసుకుంది. 2018 బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత ఆసీస్‌ను భారత్ రెండోసారి ఓడించింది. ఫలితంగా ఆసియా జట్లలో ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఎక్కువ సార్లు ఓడించిన జట్టుగా భారత్ రికార్డు అందుకుంది