Telangana : Director-General of Police (DGP) M Mahender Reddy directed the district police officials to be prepared to train the youth for the police recruitment drive which the State government announced recently. #Telangana #MMahenderReddy #TelanganaDGP #Telanganapolice #Hyderabad తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మందిని రిక్రూట్ చేస్తున్నామని, జిల్లా వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు.