Telangana MLC from Nizamabad, Kalvakuntla Kavitha on Tuesday shortly halted her official visit to her constituency for help a woman who was lying unconscious on the road. #KalvakuntlaKavitha #NizamabadMLCKavitha #Kavithaofficialconstituencyvisit #Kavithahelpstowoman #Telangana #VideoViral #unconsciouswomanonroad #TRS #CMKCR #నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయిన ఓ మహిళను గుర్తించిన కవిత... వెంటనే కారు దిగి ఆమె వద్దకు పరిగెత్తారు. రోడ్డు ప్రమాదానికి గురైందని తెలుసుకుని.. వెంటనే ఆమెను వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చేశారు. మంగళవారం(డిసెంబర్ 22) కవిత నిజామాబాద్ పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.