Hyderabad: Osmania University campus and students Issue #OsmaniaUniversity #OsmaniaUniversitystudents #BalkaSuman #CMKCR #TRS #Hyderabad #Sureshyadav #Telangana #TvShow #సురేష్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో బుధవారం రాత్రి 11:30లకు తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ నేత సురేష్ యాదవ్ అనే విద్యార్థిపై దాడి ఘటన కలకలం రేపింది