ISRO team visits Tirumala temple ahead PSLV 50 launch #Isro #Pslv #Pslvc50 #Andhrapradesh #Tirumala తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీ సీ-50 నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. గురువారం పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు.