Nehru Zoological Park in Hyderabad has become the first zoo in the country to receive the ISO Quality Management Standards Certification from the Accreditation Services for Certification Bodies (ASCB), UK. #NehruZoologicalPark #ISOQualityManagementStandardsCertification #NehruZoologicalParkgetsISOcertification #NehruZooinHyderabad #AccreditationServicesforCertificationBodies #ASCB #UK #Hyderabad #firstzooincountry హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్ అరుదైన గుర్తింపు పొందింది. నెహ్రూ జూ పార్క్‌కు ఐఎస్వో 9001:2015 సర్టిఫికెట్ లభించింది. దేశంలో ఐఎస్వో ధృవీకరణ పొందిన మొదటి జంతు ప్రదర్శనశాల ఇదే కావడం విశేషం