2020 Big Event: Namaste Trump as a response to the "Howdy Modi" event held in Houston, Amid Delhi Issue was the Big Event in 2020 #2020BigEvent #NamasteTrump #HowdyModi #TrumpIndiaVisit #DelhiIssue #indiausrelations #USElections2020 #America #Ahmedabad #UnitedStates ఈ 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో ఒకటి నమస్తే ట్రంప్. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు తొలిసారి భారతదేశానికి వచ్చారు