TRS president says party will win more than 99 seats in the GHMC polls this time; asks people not to fall prey to divisive politics#Trs#Bjp#Cmkcr#Kcr#Hyderabad#Telangana#Ghmcelections#Ghmcelections2020ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు(శనివారం) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ సభకు హాజరు కానుండటంతో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం పరిసరాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. ఆయా ప్రాంతాలలో తిరిగే వాహనాలను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించనున్నారు. వాహనదారులు సహకరించాల్సిందిగా కోరారు.