Senior Congress leader Ahmed Patel, who was undergoing treatment at a Gurugram hospital after testing positive for COVID-19, breathed his last on November 25 (Wednesday), his son Faisal confirmed. Prime Minister Narendra Modi paid his tribute to Ahmed Patel #AhmedPatel #SeniorCongressleaderAhmedPatel #NarendraModi #RahulGandhi #COVID19 #Gujarat #Congress #FaisalPatel #BJP #AhmedPatellostlife కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున 3:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ వెల్లడించారు.