GHMC Elections 2020 : KTR condemns bandi sanjay comments. #Bandisanjay #Rohingyas #Ktr #Ghmcelections #Ghmcelections2020 #Hyderabad #Trs #Bjp జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాలుగు ఓట్లు రెండు సీట్ల కోసం ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయాలా? అని ప్రశ్నించారు.