COVID-19 : The World Health Organization said on Friday it has suspended Gilead's remdesivir from its so-called prequalification list, an official list of medicines used as a benchmark for procurement by developing countries, after issuing guidance against its use in hospitalised COVID-19 patients. #Remdesivir #WHO #COVID19Vaccine #COVID19 #Favivir #SputnikV #Favipiravir #Covishield #Covax #Heterocoronamedicine #Coronavirus #Coronacasesinindia కొవిడ్-19 చికిత్సకు ప్రస్తుతం వాడుతోన్న మందులకు సంబంధించి ప్రంపచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. యాంటీవైరల్ ఔషధం రెమ్డెసివిర్ ను ఇకపై కరోనా చికిత్సకు వాడొద్దని స్పష్టం చేసింది. కొవిడ్-19 చికిత్సలో వాడే మందులకు సంబంధించిన (ప్రీక్వాలిఫికేషన్) జాబితా పీక్యూ నుంచి రెమ్డెసివిర్ ను తొలగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది.