Aakash Chopra stated how CSK should not retain their champion skipper Dhoni for the 14th edition of Indian Premier League. #IPL2021 #MSDhoni #CSK #AakashChopra #ChennaiSuperKings #BCCI #ForeignPlayers #IPLNewFranchise #SouravGanguly #Cricket #TeamIndia #Mohanlal ఐపీఎల్ 2021 సీజన్ కోసం మెగా వేలం నిర్వహిస్తే చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రిలీజ్ చేయాలని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.