Chris Gayle proved once again that age is just a number and why he goes by the name of 'Universe Boss'. Gayle needed just a single to score his seventh IPL hundred but was cleaned up by RR pacer Jofra Archer in the final over. #ChrisGayle #ChrisGayle1000SixesInT20Format #IPL2020 #KXIPvsRR #UniverseBoss #KingsXIPunjab #StillTheBoss #JofraArcher #GayleMissedIPLhundred #RajasthanRoyals యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనతను అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 8 సిక్సర్లతో వీరవిహారం చేసిన ఈ కింగ్స్ పంజాబ్ పవర్ హిట్టర్.. టీ20 ఫార్మాట్లో 1000 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు.