Indian Railways started another great initiative named "Meri Saheli" to provide more safety and security to women passengers during their entire journey. #IndianRailways #womenpassengerssafety #MeriSaheli #securityjourney #Trains #safetysecuritytowomenpassengers #IRCTC #festivalspecialtrains #Dussehra #OnlineTrainBooking #Unlock #COVID19 #PMModi మహిళా ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వేస్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి భయం లేని , సురక్షిత , సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కల్పించటానికి వినూత్న కార్యక్రమంతో శ్రీకారం చుట్టింది.