India vs Australia 2020 : The tour is set to begin with the first ODI in Sydney on November 27 and culminate with the fourth Test in Brisbane from January 15 next year. #INDvsAUS2020 #IndvsAus #ViratKohli #MayankAgarwal #JaspritBumrah #MohammedShami #YuzvendraChahal #ShikharDhawan #PritviShaw #Navdeepsaini #Manishpandey #shreyasiyer #sanjusamson #BCCI #Cricket ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 అనంతరం భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా విడుదల చేసింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో నవంబర్ 27న జరగనున్న తొలి వన్డేతో పర్యటన ఆరంభం అయి.. 2021, జనవరి 15న నాలుగో టెస్టు మ్యాచ్‌తో ముగుస్తుంది.