Google Shows Incorrect Info While Searching For KL Rahul Wife#klrahulwife#AthiyaShetty#googleshowsincorrectinfo#KLRahulWifeGoogleSearch#RashidKhanWife#AnushkaSharma#ViratKohli#KXIP#IPL2020#Cricket#TROLLSonGoogleఏ సమాచారం కావాలన్నా అందరం గూగులమ్మనే ఆశ్రయిస్తాం. మనకు కావాల్సిన సమాచారాన్ని సెకండ్ల వ్యవధిలోనే ముందుంచ గల సత్తా ఈ సెర్చ్ ఇంజిన్‌కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగించే ఈ గూగుల్ ఇప్పుడు గతి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మళ్లీ అలాంటి తప్పుడు సమాచారాన్ని జనం ముందు ఉంచుతూ తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ భార్య కోసం సెర్చ్ చేస్తే బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి పేరును సూచిస్తుంది