US Presidential Elections: Uncertainity prevails over us elections 2020 after republican presidential candidate trump affected to covid 19 and recent pandemic situation in the country. #USPresidentialElections #USPresidentialDebate #DonaldTrumpCoronadiagnosis #Debates2020 #USElections2020 #USElectionhistory #USPresidentialElections #UnitedStates #DonaldTrump #JoeBiden #COVID19 #PresidentialDebate #Taxes అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు వచ్చే నెలలో జరిగే ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్ధి జో బిడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతున్న సమయంలోనే ట్రంప్ కరోనా పాలవ్వడం, ఆ తర్వాత అధ్యక్ష అభ్యర్ధుల రెండో విడత చర్చకు డుమ్మా కొట్టాలని నిర్ణయించడంతో ఇప్పుడు ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.