Former India batsman Krishnamachari Srikkanth questioned the decision of Chennai Super Kings to send Kedar Jadhav to bat ahead of Dwayne Bravo in the crucial chase #IPL2020 #KKRvsCSK #KedarJadhav #RavindraJadeja #SunilNarine #FafduPlessis #ChennaiSuperKings #ShaneWatson #RahulTripathi #MSDhoni #AmbatiRayudu #Cricket #SamCurran #ShardhulThakur యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020 చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏ మాత్రం అచ్చిరావట్లేదనేది తేలిపోయింది. ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే విజయాన్ని రుచి చూసింది ధోనీ సేన. ఫలితంగా- విమర్శల జడివాన కురుస్తోంది. టీమిండియా మాజీలు విమర్శనాస్త్రాలను ఎక్కు పెడుతున్నారు.