MI vs RR Preview: MI will take on Rajasthan Royals onTuesday at the Sheikh Zayed Stadium in Abu Dhabi. #IPL2020#MIvsRR#MumbaiIndiansvsRajasthanRoyals#RahulTewatia#RohitSharma#StevenSmith#SanjuSamson#JofraArcher#QuintondeKock#JosButtlerఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 2020లో మంగళవారం కీలక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మంచి ఫాంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రెండు జట్లలోనూ మంచి బ్యాట్స్మన్, బౌలర్లు ఉన్నారు.