IPL 2020,CSK vs SRH : MS Dhoni becomes the most-capped cricketer in the Indian Premier League. With 194 appearances, the CSK skipper surpassed his teammate Suresh Raina to the feat. #IPL2020 #CSKvsSRH #MSDhoni #SureshRaina #PriyamGarg #AmbatiRyudu #DwaneBravo #ChennaiSuperKings #SunrisersHyderabad #Kanewilliamson #DavidWarner #FafduPlessis #SamCurran #kedarjadav #Cricket ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్ ద్వారా 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డ్ నెలకొల్పాడు.