IPL 2020, Preview, Kolkata Knight Riders vs Mumbai Indians: Dinesh Karthik Under Pressure Without Playing A Game. #Kkrvsmi #Kolkataknightriders #MumbaiIndians #Ipl2020 #Mivskkr #uae #Russell #Pollard #Morgan #DineshKarthik #RohitSharma ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి.