IPL 2020: Sanjay Manjrekar Faces Heat For Calling Piyush Chawla, Ambati Rayudu ‘Low profile cricketers #Ipl2020 #AmbatiRayudu #Csk #Chennaisuperkings #Cskvsmi #Mivscsk #MumbaiIndians #Piyushchawla #SanjayManjrekar #MsDhoni #Bcci టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. గతంలో తన వివాదాస్పద కామెంట్రీతో తీవ్ర విమర్శలకు గురైన ఈ భారత మాజీ క్రికెటర్.. తాజాగా తెలుగు తేజం, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడిని కించపర్చేలా లోప్రొఫైల్ క్రికెటరని కామెంట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.