భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంపై భారత జవాన్లు పట్టు బిగించడంతో ఇరుకునపడ్డ చైనాను.. వెనక్కి తగ్గేలా చేసేందుకు భారత్ ఒత్తిడి పెంచింది. బుధవారం రెండు దేశాల సైనిక బ్రిగేడ్ కమాండర్ల మధ్య నాలుగు గంటలపాటు చర్చలు సాగాయి. #IndiaChinaFaceOff #IndiaChinaStandOff #IndianArmy #Pangong #chinaindiaborder #IndiavsChina #LAC #GalwanValley #Ladakh #LadakhStandoff #IndianArmyChief #MMNaravane #XiJinping #PMModi #ChineseArmy