సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం ఉదయం మెరుపుదాడులు నిర్వహించింది. గురువారం జైద్ విలాత్రా మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు వేగాన్ని మరింత ఉధృతం చేసింది. #SushantSinghRajput #RheaChakraborty #ShowikChakraborty #samuelmirinda #Bollywood #MaheshBhatt #Nepotism #karanjohar #KanganaRanaut #ArnabGoswami #Mumbai #NCB #KKSingh