IPL 2020 : The Indian Premier League’s 2020 edition is set to take place in UAE. The Emirates Cricket Board is expecting to fill atleast 30-50 percent of the stadiums with the spectators and fans. #IPL2020 #IPL2020Schedule #LasithMalinga #RoyalChallengersBangalore #ViratKohli #RohitSharma #MSDhoni #chennaisuperkings #mumbaiindians #T20WorldCup2020 #BCCI #RCB #SouravGanguly #T20WorldCup #ravindrjadeja #KLRahul #cricket #teamindia క్రికెట్ మ్యాచ్ అంటే స్టాండ్స్‌లో అభిమానులు ఉంటేనే అసలు మజా. వారు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తో క్రికెటర్లు మరింత రెచ్చిపోతుంటారు. ఇక అభిమానుల సందడి తారా స్థాయిలో ఉండే ఐపీఎల్ మ్యాచ్‌లను బోసిపోయిన స్టేడియాల్లో నిర్వహించడం అస్సలు బాగోదు.