Hardik Pandya, Natasha Stankovic become parents to a boy; cricketer shares photo on Instagram. Natasa Stankovic and Hardik Pandya had revealed they were expecting their first child in May #NatasaStankovic #hardikpandya #Teamindia #Viratkohli #Bollywood టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. తన జీవిత భాగస్వామి నటాషా స్టాన్కోవిచ్ ఇవాళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలుపుతూ ఓ ఫొటోను పాండ్య సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.