Andhra Pradesh reported 796 new COVID-19 cases on Saturday, a record single day spike, taking the overall tally in the state to 12,285. #Andhrapradesh #Coronavirus #Covid19 #Anantapur #Amaravati #Krishnadistrict #Kadapa #Visakhapatnam #Ysjagan అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.