బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును వేగవంతంగా విచారణ చేస్తున్న ముంబైలోని బాంద్రా పోలీసులు యువ హీరో ప్రియురాలు రియా చక్రవర్తిని గురువారం సుమారు 9 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు కురిపించిన ప్రశ్నలకు షాకింగ్‌గా కొన్ని సమాధానాలు చెప్పారు. #SushantSinghRajput#SushantNoMore#RIPSushant#RipSushantSinghRajput#RheaChakraborty#KritiSanon#Nepotism#karanjohar#aliabhatt#KanganaRanaut#RipSushant#Bollywood#Dishasalian#Mumbai