Minister Anil has expressed his angst and thigh-slapped in the council. He alleged that crores of rupees were spent to make him lose in the 2019 general election. #APLegislativeCouncil #AnilKumarYadav #APCMJagan #Atchannaidu #NagaJagadeeswaraRao #YCPMLCPilliSubashChandrabose #AndhraPradesh ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడిచింది. టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు,మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఇరువురు పరస్పర విమర్శలు చేసుకున్నారు.