TelanganaFormationDay2020 : Telangana Telugu Desam party leaders expressed their dissatisfaction towards kcr governance in Telangana. They said because of kcr state has huge debt. #telanganaformationday #TelanganaFormationDay2020 #Kcr #Trs #Telangana #Hyderabad భాషా ప్రాతిపదికన 1956లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు భాగంగా ఉన్న తెలంగాణ 58 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. విదర్భ, ఉత్తరాఖండ్, హరిత్ప్రదేశ్ల లాగానే సుదీర్ఘ కాలంగా ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాగింది.