Jagan government on Saturday decided to auction TTD assets. A decision to this effect was taken at a Tirumala Tirupati Devasthanam (TTD) meeting on Saturday. #ttd #TirumalaTirupatiDevasthanam #ysjagan #yvsubbareddy #andhrapradesh #ttdassests #tirumala #tirupati #tamilnadu ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో వైపు టీటీడీ కూడా ఇదే పద్దతికి శ్రీకారం చుట్టింది. టిటిడి ఆస్తులను అమ్మడానికి ఏప్రిల్ 30 నుంచే ప్రొసీడింగ్స్ కూడా మొదలు పెట్టింది.