Bandla Ganesh Comments On NTR six Pack. NTR In six Pack Photo by Dabboo Ratnani goes viral. This photo was shared by NTR personal physical trainer#bandlaganesh#HappyBirthdayNTR#TARAK#RRR#RRRMOVIE#RAMGOPALVARMA#RGV#HBDNTR#JRNTRయంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20)కు ఎలాంటి సర్ప్రైజ్ లేదని నిరాశ పడిన అభిమానులకు కళ్లు చెదిరిపోయేలా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది వరకెన్నడూ చూడని ఎన్టీఆర్ను పరిచయం చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయేలా ఉన్న ఓ పోస్టర్ను రిలీజ్ చేశాడు. ఈ ఫోటో షూట్ చేసింది బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ.