Andhra Pradesh state government has taken a decision to convert the 108 ambulances to Advanced Life Support (ALS) ambulances by equipping them with a modern medical instruments like ventilator during emergency situations, especially during the COVID-19 times. #APCMYSJagan #Coronavirus #COVID19 #CoronacasesinAP #jaganpressmeet #jaganreviewmeeting #108ambulance #AndhrPradesh రాష్ట్రంలో ఎక్కడ? ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా ఛప్పున గుర్తుకొచ్చేవి 108, 104 అంబులెన్సులు. బాధితులను సత్వరమే ఆసుపత్రులకు తరలించి, సకాలంలో వైద్య చికిత్సను అందజేయడంలో ఈ అంబులెన్సులు అత్యుత్తమ సేవలను అందిస్తూ వస్తున్నాయి. ఫోన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకునేలా అంబులెన్స్‌ల వ్యవస్థను 108 రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం. ఈ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించిన సందర్భాలు లేకపోలేదు.