North Korean state media on Wednesday made no mention of new appearances by leader Kim Jong Un, amid continued international speculation over his health following reports he underwent surgery. #KimJongUnhealth #NorthKorea #KimJongUnsurgery #bangladeshjuchestudy కరోనా వైరస్ కు ధీటుగా ఆయన గురించిన వార్తలు ప్రపంచం నలుమూలలకు వ్యాపించాయి.. ఇది జరిగి గంటలు గడుస్తున్నాయి.. పొరుగు దేశాధినేతలు సైతం ప్రకటనలు చేశారు.. శత్రుదేశాల్లోనైతే ఆయనను చంపి, సమాధి చేసే కార్యక్రమం కూడా పూర్తయింది.. ఇంత జరుగుతున్నా ఉత్తర కొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ జాడ ఇప్పటికీ అంతుచిక్కలేదు.. ఆ దేశ అధికారిక మీడియా, ప్రత్యామ్నాయ గొంతుకలన్నీ డెడ్ సైలెన్స్ పాటిస్తున్నాయి.. ఇది కిమ్ వికృత వినోదమా? లేక నిజంగానే ప్రమాదం తలెత్తిందా? అనే చర్చ జోరందుకుంది..