I could play so many ODIs because of MS Dhoni’s support: Kedar Jadhav #kedarjadhav #msdhoni #dhoni #csk #chennaisuperkings #mahendrasinghdhoni #salmankhan #kedarjadhavlive #Cricket #teamindia #bollywood మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు క్రీడారంగం కుదేలయింది. టోర్నీలు లేకపోవడంతో టీమిండియా క్రికెటర్లు లాక్డౌన్ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లలో పాల్గొని అభిమానులతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం టీమిండియా బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ లైవ్ సెషన్లో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.