Allu Arjun after sukumar film yet to announce his next. The Latest talk is that Bunny is trying to do a project with Koratala Siva. #HappyBirthdayAlluArjun#Pushpa#PushpaFirstlook#AA20#AA20FirstLook#sukumar#KoratalaSiva#rashmikaటాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ తో సినిమా చేయాలని అల్లు అర్జున్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. మంచి కథ దొరికితే తప్పకుండా బన్నీతో ఒక సినిమా చేస్తానని కొరటాల శివ కూడా చాలా ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చాడు. ఇక అల..వైకుంఠపురములో అనంతరం కొరటాలతో బన్నీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఫైనల్ గా కొరటాల శివ కొత్త కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి మరో స్పెషల్ గిఫ్ట్ అన్నమాట.