IPL 2020 : This year, the probability of happening Indian Premier League (IPL) seems very less but the BCCI is considering the period of August-September if the country gets back from the deadly coronavirus in time. #IPL2020 #bcci #chennaisuperkings #royalchallengersbanglore #mumbaiindians #csk #rcb #cskvsmi #souravganguly #cricket #teamindia మహమ్మారి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 13వ సీజన్ సందిగ్ధంలో పడింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు వాయిదా పడినా.. దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఈ తేదీన ప్రారంభమయ్యే అవకాశం లేదు. మహమ్మారి తీవ్రత పెరుగుతుండడంతో.. ఐపీఎల్‌ను మరోసారి వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే అన్ని కుదిరితే ఐపీఎల్‌ను ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.