Power star pawan kalyan appreciates tollywood Heroes. #pawankalyan #maheshbabu #prabhas #AlluArjun #Nithiin #ramcharan #megastarchiranjeevi #JrNTR #SaidharamTej #Trivikram #Tollywood #tollywoodHeroes #Telangana #andhrapradesh #Janasena కరోనా వైరస్ బాధితులకు సాయం చేసిన తెలుగు సినిమా ప్రముఖులందరికీ పేరు పేరునా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. వాళ్లందరికీ ట్విట్టర్ సాక్షిగా జేజేలు పలికాడు.