The Karnataka government has ordered the closure of malls, theatres and pubs for a week throughout throughout the state, #CoronavirusinIndia #BillGatesMicrosoft #KarnatakaBandh #coronavirusoutbreak #janasenaformationday #aplocalbodyelections బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావానికి గురైన కర్ణాటకలో ప్రభుత్వం అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని కలబురగిలో కరోనా వైరస్ బారిన పడి ఓ వయోధిక వృద్ధుడు మరణించిన తరువాత.. పరిస్థితి అదుపు తప్పినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 35 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం, వారంతా ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ప్రస్తుత భయానక పరిస్థితుల్లో యడియూరప్ప సర్కార్.. ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.